Tollywood Film Producers : షూటింగ్స్ మొదలయ్యేది ఎప్పటినుంచి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Film Producers : సినిమాల నిర్మాణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న వైనాన్ని గమనించి టాలీవుడ్ షూటింగ్ లను నిలిపి వేసి తగ్గింపు చర్యలను మొదలు పెట్టింది. నిర్మాణ వ్యయానికి తోడు ఓటీటీ విడుదల అవగాహనా ఒప్పందాలు, డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలు, టిక్కెట్ ధరలు వంటి విషయాలపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చాలా వరకూ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి తెలుగు సినిమాల షూటింగ్ నిలిపివేయటం ఓ విధంగా షాకింగ్ అంశమే. వరుస పరాజయాలనుంచి కోలుకుని మళ్ళీ వరుసగా ‘సీతారామం, బింబిసార, కార్తికేయ2’ విజయాలతో కళకళలాడుతోంది.
ఇక నటీనటలుతో చర్చల ఫలితాలు కూడా పాజిటీవ్ గా ఉండటంతో ఈ నెల 22 నుండి షూటింగ్‌లు మళ్ళీ పెద్ద సినిమాల షూటింగ్స్ ప్రారంభమవుతాయని వినిపిస్తోంది. ఓ వైపు చిన్న సినిమాల షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. బాలకృష్ణ, మహేష్-త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ వంటి సినిమాలను వీలయినంత త్వరగా ప్రారంభించడానికి రెడీగా ఉన్నాయి. అలాగే రవితేజ, నాని తో పాటు ఇతర హీరోలు కూడా తమ ప్రాజెక్ట్‌ల షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిలిమ్ ఛాంబర్ తో పాటు గిల్డ్ కి సంబంధించిన నిర్మాతలు అతి త్వరలో ఈ విషయాన్ని అధికారికగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి మళ్ళి అన్ని సినిమాల షూటింగ్స్ తో చిత్రపరిశ్రమ కళకళలాడుతూ విడుదల కాబోయే సినిమాలు సైతం ఘన విజయాలు సాధించాలని కోరుకుందాం.
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!