Priyanka Jawalkar: అందాల ఆరబోస్తూ స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే తన నటన అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిలింస్ ద్వారా సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రంతో వెండితెరపై తళుక్కున మెరిసింది. తోలి సినిమా తోనే ఆమే గ్లామరస్ లుక్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. అనంతరం ‘తిమ్మరసు’,‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ, ప్రియాంక కెరీర్ కు మాత్రం అవి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.ఈ చిత్రాల హిట్‌తో ప్రియాంక ఇక వాంటెడ్ హీరోయిన్ అయిపోతుందునుకున్నారు. కానీ పెద్దగా అవకాశాలే రావడం లేదు.చాలా గ్యాప్ తర్వాత ‘టిల్లు స్క్వేర్’లో ఓ అతిథి పాత్రలో నటించింది. కనిపించింది కొన్ని క్షణాలే అయినా తన గ్లామర షోతో హాట్ ట్రీట్ ఇచ్చింది.
Also Read:Sankarabharanam: 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ఇక పోతే అవకాశాలు పొందడానికి ప్రస్తుతం అందరూ హీరోయిన్‌లు ఎంచుకుంటున్న దారి సోషల్ మీడియా. ఈ మధ్యకాలంలో అవకాశాలు లేని నటీనటులంతా సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సీనియర్ హీరోయిన్ లు కూడా గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తున్నారు. ఈ జాబితాలోని ప్రియాంక జవాల్కర్ కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా వైట్ కలర్ టాప్ లో యద అందాలు చూపిస్తూ స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ ‘బాబోయ్ ఏం అందం పిచ్చెక్కిపోతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజంట్ ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!