Naresh : నరేష్ గ్యారేజ్‌లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కి కార్లంటే పిచ్చి. అందుకే ఆయన ఎన్నో కార్లను కొనుగోలు చేసి తన ప్యాషన్ తో వాటిని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా కొనుగోలు చేసిన కారు ‘లుగానో బ్లూ పోర్షే పనామెరా జి3 టర్బో’ (Lugano Blue Porsche Panamera G3 Turbo). ఈ బ్లూ కలర్ బీస్ట్ లుక్స్ పరంగానే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగానూ అదరగొడుతోంది. బులెట్‌ను తలపించే ఈ స్పోర్ట్స్ కార్.. కేవలం 4.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల (0-100 km/h) వేగాన్ని అందుకుంటుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పోర్షే పనామెరా లేటెస్ట్ మోడల్ కారు తెలుగు చిత్ర పరిశ్రమలో (టాలీవుడ్) మరే నటుడి వద్దా లేదు. ఈ ఖరీదైన మోడల్‌ను సొంతం చేసుకున్న మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ నరేషే కావడం విశేషం. ఈ అత్యాధునిక లగ్జరీ కారు అంచనా ధర మార్కెట్లో సుమారు రూ. 2.7 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. నెట్టింట నరేష్ కొత్త కారుకు సంబంధించిన వార్త వైరల్‌గా మారడంతో.. అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్‌లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..