Tillu Square Censor: టిల్లన్న హడావుడి చూసి ఏదో అనుకుంటే.. ఇలా షాకిచ్చారేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tillu Square Censored and certified with 𝐔/𝐀: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. మొదటి పార్ట్ లో నేహా శెట్టి నటించగా ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా రాధికా.. రాధికా సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ఓ మై లిల్లీ ను కూడా రిలీజ్ చేశారు.
Uppena Movie : బాలీవుడ్ లోకి ‘ఉప్పెన’ మూవీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. డీజే టిల్లు లో రొమాంటిక్ సాంగ్ లానే అనిపించింది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాలో అడల్ట్ డోస్ ఎక్కువ ఉంటుందని హింట్ ఇచ్చేలా అనిపించింది. కానీ తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి కాగా సెన్సార్ సభ్యులు సినిమా చూసి యూ\ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు ఈ సినిమ చూడొచ్చన్నమాట. దీంతో ఈ సినిమాతో మంచి హాట్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు అని భావించిన యూత్ కి నిరాశే అని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మార్చి29న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది. ఇందులో భాగంగానే ఇదివరకే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
తాజావార్తలు
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!