Tiger Nageswara Rao : రేపు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లు గా రాబోయేది ఎవరంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరియర్ లో నే తొలిసారిగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు వంశీ తెరకెక్కించాడు..ఈ సినిమా దసరా కానుక గా అక్టోబర్ 20 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.దీంతో దేశం లోని ముఖ్య నగరాల్లో ఈ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమా ను డైరెక్టర్ వంశీ వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 20న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అలాగే రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ సినిమా పై భారీగా అంచనాలను క్రియేట్ చేస్తుంది.. అంతేకాకుండా ఇందులో మాస్ మాహారాజా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈనెల 15న అనగా రేపు ఆదివారం టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఈ వేడుకకు కిషన్ రెడ్డి, రచయిత విజయేంద్ర ప్రసాద్, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని మరియు చందూ మొండేటి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమా లో రవితేజ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ మరియు గాయత్రి హీరోయిన్ లు గా గా నటించారు. అలాగే ఇందులో సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?