Thug life : ఆకట్టుకుంటున్న కమల్ ‘జింగుచా’ సాంగ్..
- చాలా ఏళ్ల తర్వాత మణిరత్నంతో మూవీ
- రీసెంట్ గా ఫస్ట్ సింగిల్
- ఆకట్టుకుంటున్న సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మరో హీరో శింబు కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని జూన్ 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ జింగుచా అనే పాటను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. మంచి ఆదరణ దక్కుతోంది. జింగుచా పాటలో కమల్ హాసన్ తో పాటు శింబు ఆడిపాడారు. ఫ్యామిలీ ఫంక్షన్ లో వీరిద్దరూ సంప్రదాయ బట్టల్లో కనిపిస్తూ చేసిన హంగామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని మూవీ టీమ్ చెబుతోంది.
Read Also : Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
Also Read
- Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
- Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
- Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
- Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. మంగ్లీ, శ్రీకృష్ణ, ఆషిమా మహాజన్ సాంగ్ పాడారు. ఇక సినిమా విషయానికి వస్తే గ్యాంగ్ స్టర్ అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే థగ్ లైఫ్ ఇంటెన్స్ డ్రామాతో తీస్తున్నారు. ఇందులో త్రిష కృష్ణన్, సన్యా మల్హోత్రా, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!