Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు లిస్ట్ ఇదే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ముందుగా తమన్నా లీడ్ రోల్ లో చేసిన ఓదెల 2, ఏప్రిల్ 17న రిలీజ్ కాగా నేడు కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి థియేటర్స్ లో రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

ఆహా ఓటీటీ : 
మనమే – ఏప్రిల్ 14

జీ5  : 
దావీద్ (మలయాళం) – ఏప్రిల్ 18
లాగౌట్ (హిందీ) – ఏప్రిల్ 18

లయన్స్ గేట్ ప్లే : 
ఫైట్ ఆర్ ఫ్లైట్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 17
ముర్‌ముర్ (తమిల్)- ఏప్రిల్ 17

ఈటీవీ విన్ : 
వెండి పట్టీలు (తెలుగు) – ఏప్రిల్ 19

 హాట్‌స్టార్ : 
మేరీ హస్బెండ్ కి బీవీ (హిందీ)- ఏప్రిల్ 18
లా అండ్ ఆర్డర్: ఆర్గనైజ్‌డ్ క్రైమ్ సీజన్ 5 (ఇంగ్లీష్) – ఏప్రిల్ 18
ది వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 18

అమెజాన్ ప్రైమ్ : 
ఖౌఫ్ (హిందీ)- ఏప్రిల్ 18
విష్ణుప్రియ (కన్నడ)- ఏప్రిల్ 18

నెట్‌ఫ్లిక్స్ : 
ది డైమండ్ హీస్ట్ (ఇంగ్లీష్ )- ఏప్రిల్ 16
ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 18
ఓక్లోహోమా సిటీ బాంబింగ్: అమెరికన్ టెర్రర్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 18

 

Exit mobile version