OTT Movies: మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
This Wekk OTT Movies: ఈ మధ్య థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లలోకి అడుగుపెట్టడానికి ఎంతో సమయం తీసుకోవడం లేదు. సాధారణంగా ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి రావాలంటే .. నెల రోజుల పైనే పడుతుంది. కానీ కొన్ని సార్లు థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అంత సమయం తీసుకోకుండానే.. వెంటనే ఓటీటీ లలో దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు థియేటర్ లో వచ్చే సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు ఈ నెలలో అన్ని అలాంటి సినిమాలే ఉండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్…
Also Read
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ హిన్ & సిక్స్ అదర్ లాంగ్స్ – హాట్‌స్టార్ – సిరీస్ – S4
గుణ హిందీ – సిరీస్
హీరోస్ ఆఫ్ హనీ ఇంగ్లీష్ సిరీస్ – $1
ది అకోలైట్ – ఇంగ్లీష్ సిరీస్ – S1
కాలింగ్ కార్ల్ లాగర్‌ఫెల్డ్ – ఇంగ్లీష్ సిరీస్ – S1
నెట్ ఫ్లిక్స్..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – జూన్ 14
బడే మియాన్ చోటే మియాన్ – సినిమా
హిట్ మ్యాన్ – ఇంగ్లీష్ మూవీ
నాక్ ఎట్ ది క్యాబిన్ -ఇంగ్లీష్ మూవీ
సోపానక్రమం – కొరియన్ – నెట్‌ఫ్లిక్స్ – సిరీస్
బ్యాంక్‌ని ఎలా దోచుకోవాలి – డాక్యుమెంటరీ
హిట్లర్ మరియు నాజీలు: ఈవిల్ ఆన్ ట్రయిల్ – ఇంగ్లీష్ సిరీస్
స్వీట్ టూత్ – ఇంగ్లీష్ సిరీస్ – S3
పర్ఫెక్ట్ మ్యాచ్ – ఇంగ్లీష్ సిరీస్-S2-ఎల్
అమెజాన్ ప్రైమ్..
స్టార్- తమిళం – ప్రైమ్‌వీడియో – సినిమా
అద్దెదారు-తెలుగు – ప్రైమ్‌వీడియో – సినిమా
ధరణి మండల మధ్యదోలగే- కన్నడ – ప్రైమ్‌వీడియో సినిమా
జియోండే రహో భూత్ జీ – పంజాబీ – ప్రైమ్ వీడియో – సినిమా
ది గుడ్ డాక్టర్ – ఇంగ్లీష్ – ప్రైమ్ వీడియో – సిరీస్ – S7
మేఫెయిర్ మాంత్రికులు – ఇంగ్లీష్ – ప్రైమ్‌వీడియో
ఆహా..
105 నిమిషాలు – తెలుగు సినిమా
మిరల్ – తెలుగు సినిమా
బూమర్ అంకుల్ – తమిళ్ సినిమా
కల్కి – తెలుగు – ఈటీవీ విన్ – సినిమా
బ్లాక్అవుట్ – హిందీ జియోసినిమా
ఫైటర్ – కన్నడ – SunNxt – సినిమా
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!