Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ మార్వెల్ కు వరల్డ్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మార్వెల్ నుండి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ మల్టీవర్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మళ్ళీ ఊపిరి పోసేలా వచ్చిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read
- Chennai LoveStory : 'చెన్నై లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
- Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
- Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి హిస్టారికల్ హిట్స్ అందించిన రూసో బ్రదర్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈసారి గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్ గ్రాండ్ నెస్ గత సినిమాలను మించేలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఐరన్ మ్యాన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్. ఈసారి ఐరన్ మ్యాన్‌గా కాకుండా ‘డాక్టర్ డూమ్’ అనే ఐకానిక్ నెగెటివ్ పాత్రలో అలరించబోతున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ పాటు క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్), వనెస్సా కిర్బీ, ఆంథోనీ మాకీ (కెప్టెన్ అమెరికా), సెబాస్టియన్ స్టాన్, లెటీషియా రైట్ వంటి భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇండియాలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా రిలీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!