బిగ్ బాస్ సీజన్ 5 పోటీదారులు వీరేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగునాట ప్రాచుర్యం పొందిన రియాల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’ 5వ సీజన్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. వరుసగా మూడోసారి కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. కరోనా మూడో వేవ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్ ను ఆరంభించానికి సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్ లో పోటీదారులందరూ హైదరాబాద్‌లో స్టార్ హోటల్‌లో క్వారంటైన్ టైమ్ స్పెండ్ చేసి నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ ఏడాది మాత్రం అందరూ తమ తమ ఇళ్ళలోనే జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట.
ఇక గత కొంత కాలంగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే పోటీదారుల గురించి పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
Read Also : బండ్ల గణేష్ నిర్ణయం మార్చుకున్నాడు !
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
అయితే దానికి సంబంధించి కొంత మంది ఖండించగా మిగిలిన వారు కామ్ గా ఉండి పోయారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీ, నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ పాల్గొనబోతున్నారట. మరి వెలుగులోకి వచ్చిన ఈ లిస్ట్ లోని వారే పార్టిసిపేట్ చేయనున్నారా? లేక ఇంకా కొత్త పేర్లు ఏమైనా వెలుగులోకి వస్తాయా? హౌస్ లో ఆట ఎప్పటి నుంచి మొదలు కానుంది. ఈ సీజన్ లో విజేతగా నిలిచేది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!