Ammaku Prematho: జెమినీ టీవీలో సరికొత్త సీరియల్ అమ్మకు ప్రేమతో…. !
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ammaku Prematho: ఆ… అంటే అమ్మ…! మనందరికీ అమ్మ మన జీవితం లో ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే కదా ! అటువంటి అమ్మ ఒక్కసారిగా దూరమైపోతే,? వినడానికే చాల కష్టంగా ఉంది కదా ! మన కావ్య కూడా అంతేనండి! తన అమ్మ ఎందుకు దూరం అయిందో తెలియక ,ఎక్కడుందో తెలుసుకోవాలని పడే తాపత్రయంలో…… చివరికి అమ్మను చేరుకుందా ! చేరుకునే క్రమంలో తనకి ఎదురైనా ఒడిదుడుకులని ఎలా ఎదుర్కుందో చూడాలంటే…చూడండి మన జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్ అమ్మకు ప్రేమతో…. !
ఈ నెల 19 నుండి ప్రారంభం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ….తిరిగి రాత్రి 9 ౩౦ గంటలకు.
Also Read
తాజావార్తలు
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!