Kamal Hassan: కమల్ హాసన్ని ఒక రేంజ్లో లేపుతున్నారు..కానీ అసలు విషయం ఇదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil media hyping Kamal Hassan on Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈమధ్యనే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు కూడా వరుస సినిమాలు లైన్లో పెట్టారు. ఇక ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ పలు సినిమాలు లైన్లో పెట్టినా ఎందుకో కానీ ప్రాజెక్ట్ K సినిమా ప్రభాస్ అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా నిలుస్తోంది. తాజాగా ఈ బడా ప్రాజెక్ట్‌లో ఉలగనాయగన్ కమల్ హాసన్ కూడా జాయిన్ అవడంతో సినిమా మీద అంచనాలను మరో స్థాయికి పెంచాయని చెప్పాలి. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొనె వంటి వారు సినిమాలో ఉండగా ఇప్పుడు కమల్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తమిళ మీడియా ఐటీ ప్రాజెక్ట్ కే కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఒక రేంజ్ లో లేపుతోంది.
Nabha Natesh: అబ్బా అనిపిస్తున్న నభా నటేష్ అందాలు.. క్లీవేజ్ ట్రీట్ తోపాటు థైస్ షో
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ఈ సినిమాకి కమల్ హాసన్ 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తమిళ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది, అయితే ఈ లెక్కలు అస్సలు నిజం కాదని తెలుస్తోంది. కమల్ హాసన్ వర్కింగ్ డేస్ ప్రకారం లెక్కపెట్టినా.. ఆయన పాత్ర షూటింగ్ డేస్ ప్రాజెక్ట్ కే విషయంలో చాలా తక్కువ అని అంటున్నారు. కమల్ ఈ సినిమా షూటింగ్ కోసం 25 నుంచి 30 రోజుల పాటు వెచ్చించనున్నారు, మరియు రెమ్యునరేషన్ అయితే 40 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ప్రాజెక్ట్ K లో కమల్ హాసన్ కూడా నటిస్తున్నారని ప్రకటించబడిన క్రమంలో ప్రభాస్ తన ఆనందాన్ని ఆపుకోలేక తన సోషల్ మీడియా ఖాతాలో అదే ఆనందాన్ని బయట పెట్టాడు. “నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే క్షణం ఇది, ప్రాజెక్ట్ కెలో లెజెండరీ కమల్ హాసన్ సర్‌తో కలిసి పనిచేయడం మాటల్లో చెప్పలేనంత గౌరవంగా అనిపిస్తోంది. అంటూ ప్రభాస్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!