Tamannah : మిల్కీబ్యూటీ తమన్నా ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో బ్రేకప్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గానే ఓదెల-2తో పలకరించింది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగసాధవు పాత్రలో తమన్నా యాక్ట్ చేసింది. దీంతో పాటు రెండు ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.
Read Also : Nani : నానికి కలిసొస్తున్న మాస్ రూట్..
ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా.. తన గ్లామర్ ను దాచుకోకుండా చూపిస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈసారి టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో హాట్ హాట్ గా అందాలను చూపిస్తూ కుర్రాళ్లను వలలో పడేస్తోంది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత వైరల్ కాకుండా ఉంటాయ.. ఓ రేంజ్ లో వైరల్ అయిపోతున్నాయి.
Read Also : JVAS : చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
