తమన్నా భాటియా – విజయ్ వర్మ శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఇద్దరూ త్వరలో తమ సంబంధాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోవచ్చని అంటున్నారు. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కొత్త ఇంటి కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. రాబోయే సంవత్సరంలో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇద్దరూ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. Priyanka…
Tamannaah Bhatia Reveals her marriage plans: తమన్నా భాటియా చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ కొనసాగుతోంది. తమన్నాను “మిల్క్ బ్యూటీ” అని పిలిచేవారు. అయితే, ఆమె ఇప్పుడు తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉంది. ఆమె ఇటీవల కొన్ని వెబ్ ప్రాజెక్టుల కోసం సిజ్లింగ్ ముద్దు సీన్స్, కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించడం ఆసక్తిని రేకెత్తించింది. ఆమె ఇంతకు ముందు ముద్దు సన్నివేశాలు…