Taapsee: సిక్స్ ప్యాక్ తో షాక్ ఇచ్చిన తాప్సీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలు, విలన్లు సిక్స్ ప్యాక్ చెయ్యడం సర్వసాధారం అయిపొయింది, ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను చెయ్యాలి అనుకుందో ఏమో కానీ తాప్సీ పన్ను సిక్స్ ప్యాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో తన అందంతో, ఆ తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని తన ఫాన్స్ గా మార్చుకున్న తాప్సీ, బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డుంకీ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తాప్సీ పన్ను, ‘నామ్ షబానా’ సీక్వెల్ చెయ్యడానికి కూడా రెడీ అయ్యింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం రెడీ అయ్యిందా లేక క్యాజువల్ గా ఫిట్ అయ్యిందో తెలియదు కానీ తాప్సీ మాత్రం సిక్స్ ప్యాక్ చేసేసింది.
Read Also: Krithi Shetty : చీరకట్టులో కృతశెట్టి అరాచకం.. కుర్రోళ్లకు జ్వరం వస్తుందేమో..
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో జిమ్ ట్రైనర్ ‘సుజీత్ కర్గుట్కర్’తో కలిసి పోజులిచ్చిన రెండు ఫోటోలను పోస్ట్ చేసింది తాప్సీ. నార్మల్ ఫోటోస్ అయితే ఇంత చర్చ జరిగేది కాదు కానీ తాప్సీ పోస్ట్ చేసింది సిక్స్ ప్యాక్ ఫోటోస్ కదా అందుకే ఇంటర్నెట్ షేక్ అయ్యింది. “Months of grilling and hard work only so I could have the biscuits and he could have his cup of tea. Sujeet Kargutkar you finally have the picture and I’m off to have my chole bhature and croissants” అంటూ తాప్సీ తన పోస్ట్ లో కోట్ చేసింది. తాప్సీ ఫోటోలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఎవరైనా ఫిట్ నెస్ గోల్స్ పెట్టుకుంటే తాప్సీని ఫాలో అయితే సరిపోతుందేమో.
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!