హీరోలు, విలన్లు సిక్స్ ప్యాక్ చెయ్యడం సర్వసాధారం అయిపొయింది, ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను చెయ్యాలి అనుకుందో ఏమో కానీ తాప్సీ పన్ను సిక్స్ ప్యాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో తన అందంతో, ఆ తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని తన ఫాన్స్ గా మార్చుకున్న తాప్సీ, బాలీవుడ్ లో తనకంటూ స్ప