Sushmita Sen: 56 ఏళ్ళ వయస్సు ఉన్న మాజీ ఐపీఎల్ చైర్మన్‌తో సుష్మితా సేన్ పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో పడి, పెళ్లి వరకు వెళ్లిన ఈ మాజీ విశ్వసుందరి ముచ్చటగా మూడో ప్రియుడిని పరిచయం చేసింది. మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ తన జీవిత భాగస్వామి అబీటు తేల్చి చెప్పింది. లలిత్ మోదీ వయస్సు 56.. సుస్మితా వయస్సు 46. దాదాపు పదేళ్ల గ్యాప్ ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని లలిత్ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాడు. “మాల్దీవులు పర్యటనను ముగించుకొని కుటుంబంతో కలిసి లండన్ వచ్చాం. కుటుంబంలో నా జీవిత భాగస్వామి సుస్మితా సేన్ ను కూడా కలుపుతున్నాను. ఆమెతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని రాసుకొచ్చాడు.
ఇక మరో ట్వీట్ లో తాము ఇంకా డేటింగ్ లో ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోయామంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌తో మొదలైన సుస్మితా ప్రేమ ప్రయాణం కొన్నిరోజులు బాగానే గడిచినా తరువాత విబేధాల వలన విడిపోయారు. ఇక దీని తరువాత తనకన్నా చిన్నవాడైన ప్రముఖ మోడల్ రోహ్మన్తో లివింగ్ రిలేషన్ మొదలుపెట్టింది. చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట ముచ్చటగా మూడేళ్లు కూడా లేకుండా విడిపోయారు. ఇక ఇప్పుడు తన కంటే పదేళ్లు పెద్దవాడైన లలిత్ తో ప్రేమ వ్యవహారం మొదలుపెట్టింది. ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి అంటున్నారు నెటిజన్లు.
Also Read
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
- LENIN : అఖిల్ 'లెనిన్' ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
Just back in london after a whirling global tour #maldives # sardinia with the families – not to mention my #betterhalf @sushmitasen47 – a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్‌క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!