Sushmita Sen: బాలీవుడ్ సీనియర్ హెరాయిన్ సుస్మితా సేన్ పద్దతి నచ్చడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఒకరితో రిలేషన్ లో ఉండి ఇంకోపక్క మాజీ ప్రియుడితో షికార్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో పడి, పెళ్లి వరకు వెళ్లిన ఈ మాజీ విశ్వసుందరి ముచ్చటగా మూడో ప్రియుడిని పరిచయం చేసింది.