Superstar Krishna Statue: కృష్ణ విగ్రహావిష్కరణ.. మహేష్ బాబు ఎందుకు రాలేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Superstar Krishna Statue: బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన.. ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15 న మృతి చెందారు. వయో వృద్దాప్య సమస్యలతో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఇక ఆయన మృతి.. మహేష్ బాబు ను ఎంతో కృంగదీసింది. తాజాగా కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీవో పార్కులో ఏర్పాటుచేసిన నటశేఖరుడి విగ్రహాన్ని లోక నాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్,విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. ఇక కృష్ణ విగ్రహావిష్కరణ జరుగుతుండగా.. అక్కడ మహేష్ బాబు కానీ, ఘట్టమనేని కుటంబ సభ్యులు ఎవరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తండ్రి విహగ్రహావిష్కరణకు కనీసం మహేష్ బాబు అయినా ఉంటే బావుండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Karthi: ఏందీ కార్తీ అన్నా.. జపాన్ అస్సామేనా..?
Also Read
- Sowcar Janaki Health: సీనియర్ నటి 'షావుకారు' జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
ఇంకొంతమంది అస్సలు మహేష్ బాబు ఎందుకు రాలేదు.. ? అని ఆరాలు తీస్తున్నారు ఈ విగ్రహావిష్కరణకు మహేష్ బాబుకు, ఘట్టమనేని కుటుంబానికి ఆహ్వానం అందలేదా.. ? లేక అందినా వారు రాలేకపోయారా.. ? అనే విషయం తెలియాల్సి ఉంది. మహేష్.. తాను విగ్రహావిష్కరణకు రాలేకపోయినా ట్విట్టర్ ద్వారా అందరికి థాంక్స్ చెప్పాడు. ” విజయవాడలో కృష్ణగారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైనందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా గర్వకారణం, ఆయన వదిలి వెళ్లిన వారసత్వానికి నివాళులు. అలాగే, ఈ ఈవెంట్‌ను సాధ్యం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. నవంబర్ 15 అంటే.. కృష్ణ వర్థంతి రోజున ఘట్టమనేని కుటుంబం ఈ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తుందేమో చూడాలి.
Heartfelt gratitude to @ikamalhaasan Sir and @DevineniAvi Garu for gracing the inaugural event of Krishna garu's statue in Vijayawada. Truly honoured to have them unveil Nanna garu's statue, a homage to the legacy he left behind. Also, a big thank you to all the fans from the… pic.twitter.com/4YUOidCR8d
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2023
తాజావార్తలు
-
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!