Super Singer Auditions: హైదరాబాద్‌లో స్టార్ మా సూపర్ సింగర్ ఆడిషన్స్.. అవకాశాన్ని వదులుకోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Singer Auditions in hyderabad: తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ హంట్‌లలో ఒకటయిన స్టార్ మా సూపర్ సింగర్ ఔత్సాహిక గాయకులు – సంగీత ప్రేమికులందరినీ పిలుస్తోంది! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ సింగర్ కొత్త సీజన్‌ను స్టార్ మా ప్రారంభిస్తున్నందున మరెక్కడా లేని విధంగా సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండని అంటూ అధికారికంగా ప్రకటించింది. అందుకు వేదిక సిద్ధమైంది, స్పాట్ లైట్ నిరీక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణా నుండి వచ్చిన సింగర్స్, తమ అసాధారణ గాన ప్రతిభను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది!
Renu Desai: నేను ఏది ప్లాన్ చేయలేదు.. పవన్ కళ్యాణ్ కు నచ్చి.. నన్ను..
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
- OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
- Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
స్టార్ మా సూపర్ సింగర్, ఈ ప్రాంతంలోని సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన వేదిక, తమ తదుపరి గాన సంచలనాన్ని ఆవిష్కరించడానికి తిరిగి వచ్చింది. అక్టోబర్ 15, 2023న హైదరాబాద్‌లో అమీర్‌పేటలో ఉన్న సారథి స్టూడియోస్‌లో ఉదయం 9:00 గంటలకు ఆడిషన్స్ ప్రారంభమవుతాయి. మీరు 18-30 సంవత్సరాల వయస్సు గలవారైతే, మీ స్వర ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవాలని కలలుకంటున్నట్లయితే; ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మరిన్ని వివరాల కోసం, దయచేసి సంప్రదించండి : కళ్యాణ్ చక్రవర్తి @ 9381340098
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!