జాదుగాడితో జాక్వెలిన్ హాట్ కిస్సింగ్ ఫోటో లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందిరినీ ఈడీ విచారించింది. ఇప్పటివరకు సుఖేష్ సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ పెర్నాండజ్ కూడా ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తనకు ఏమి తెలియదని, సుఖేష్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తెలిపింది ఈ బ్యూటీ.. అయితే తాజాగా వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఒక ఫోటో లీక్ కావడంతో మరోసారి ఆ కేసు సంచలనంగా మారింది.
సుఖేష్, జాక్వలిన్ వెనక నిలబడి అమ్మడి బుగ్గపై హాట్ గా కిస్ ఇస్తుంటే.. జాక్వలిన్ సిగ్గు పడుతూ ఉన్న ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల సుఖేష్ బెయిల్ పై వచ్చినప్పుడు జాక్వెలిన్ ని కలిశాడని, ఆ సమయంలోనే ఈ ఫోటో తీసుకొని ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఫోటో లీక్ కావడంతో మరోసారి జాక్వెలిన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అతడెవరో తెలియకుండానే ముద్దు పెట్టించుకున్నావా అని నెటిజన్లు జాక్వెలిన్ ని ఏకిపారేస్తున్నారు. మరి ఈ విషయంపై అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!