Harom Hara: మాస్ సినిమా టీజర్ లాంచ్ చేయనున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైట్రో స్టార్ సుధీర్ బాబు… సినిమా సినిమాకి ఒక యాక్టర్ గా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడు కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. మామా మశ్చీంద్ర, హంట్ సినిమాలు సుధీర్ బాబుని బాగా నిరాశపరిచాయి. ఈ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయట పడడానికి… మాస్ ఆడియన్స్ ని మెప్పించి సాలిడ్ హిట్ కొట్టడానికి సుధీర్ బాబు ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నాడు. చిత్తూరు యాసలో సుధీర్ బాబు నటించనున్న ఈ మూవీని యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘సెహేరి’ సినిమాని డైరెక్ట్ చేసిన జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. సుధీర్ బాబు ‘సుబ్రహ్మణ్యం’ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో జరిగిన పీరియాడిక్ కథతో హరోం హర సినిమా తెరకెక్కుతుంది.
ఈ మూవీ టీజర్ రిలీజ్ కి రెడీ అయిన మేకర్స్… ది పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. హరోం హర టీజర్ నవంబర్ 27న మధ్యాహ్నం 2:30 నిమిషాలకి రిలీజ్ కానుంది. మల్టీలాంగ్వేజ్ సినిమా కాబట్టి టీజర్ ని ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో రిలీజ్ చేస్తున్నాడు. మలయాళంలో హరోంహర టీజర్ ని సూపర్ స్టార్ మమ్ముట్టి రిలీజ్ చేస్తుండగా… తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హరోంహర టీజర్ ని లాంచ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి హరోంహర టీజర్ ఎలా ఉంటుంది? సుధీర్ బాబుకి ఈ సినిమా ఎంత వరకూ హెల్ప్ అవుతుంది? ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటపడి సుధీర్ బాబు హరోంహర సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
Get Ready to witness
“The POWER of SUBRAMANYAM”, to be released by the Pan-India star to the World❤️🔥Rebel Star #Prabhas will unveil the Telugu Teaser of #HaromHara on 27th NOV @ 2:30 PM💥🤩
Book your Passes: https://t.co/4Ktnl3tk6U@isudheerbabu @ImMalvikaSharma pic.twitter.com/r57DJxXORV
— Sree Subrahmanyeshwara Cinemas (@SSCoffl) November 26, 2023
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!