నైట్రో స్టార్ సుధీర్ బాబు… సినిమా సినిమాకి ఒక యాక్టర్ గా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడు కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. మామా మశ్చీంద్ర, హంట్ సినిమాలు సుధీర్ బాబుని బాగా నిరాశపరిచాయి. ఈ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయట పడడానికి… మాస్ ఆడియన్స్ ని మెప్పించి సాలిడ్ హిట్ కొట్టడానికి సుధీర్ బాబు ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నాడు. చిత్తూరు యాసలో సుధీర్ బాబు నటించనున్న ఈ మూవీని యూత్ ఫుల్ ఎంటర్టైనర్…