Big Boss Season 6: బిగ్‌బాస్ హౌస్‌లోకి స్టార్ కపుల్.. అప్పుడు వరుణ్-వితికా జంట.. ఇప్పుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BigBoss Season 6: అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఈ షో కోసం నిర్వాహకులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మరోసారి స్టార్ కపుల్ అభిమానులను సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సీజన్-3లో వరుణ్ సందేశ్-వితికా జంట కనువిందు చేసింది. ఇప్పుడు సీజన్-6లో ప్రముఖ సింగింగ్ కపుల్ హేమచంద్ర-శ్రావణభార్గవి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
Read Also: Asia Cup 2022: నేటి నుంచే ఆసియాకప్.. టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఆరు జట్ల అమీతుమీ
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
అటు గత మూడు సీజన్‌లుగా హోస్ట్‌గా ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున ఆరో సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆయనతో స్టార్ మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఉంటారని తెలుస్తోంది. సెప్టెంబర్ 4 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుండగా.. ఫైనల్‌గా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్‌ను వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు న్యూస్ హల్‌చల్ చేస్తుండగా.. సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో బాలాదిత్య, సీరియల్ నటుడు రోహిత్ సహానీ, యాంకర్ ఇస్మార్ట్ అంజలి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!