Sri Vishnu: బాలయ్య, అల్లు అర్జున్ ఫాన్స్ బాగా కనెక్ట్ అయ్యే టైటిల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని తర్వాత అంత నేచురల్ గా, పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో సినిమాలు చేస్తున్న హీరో ‘శ్రీవిష్ణు’. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న శ్రీవిష్ణు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ విష్ణుకి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది అంటే దానికి కారణం, అతని సబ్జెక్ట్ సెలక్షన్ మాత్రమే. స్క్రిప్ట్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీ విష్ణు నటించిన గత పది సినిమాల్లో హిట్ అయ్యింది మూడు మాత్రమే. ఒకప్పుడు హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసిన శ్రీవిష్ణు, ఇప్పుడు ఫ్లాప్ స్ట్రీక్ ని మైంటైన్ చేస్తూనే ఉన్నాడు. కథల్లో విషయం లేకపోవడమే శ్రీవిష్ణుని ఇబ్బందులు పెడుతోంది. 2022లో రెండు సినిమాలు చేసిన శ్రీవిష్ణు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి, రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు.
ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ చెయ్యడానికి, తన ఫార్ముల అయిన ఫ్యామిలీ, ఫన్, లవ్, ఎంటర్తైన్మెంట్ కి శ్రీవిష్ణు కంబ్యాక్ ఇస్తున్నట్లు ఉన్నాడు. ఏకే ఎంటర్తైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ, మేకర్స్ “ఈ వేసవిలో నవ్వుల తాళాలతో #సామజవరగమన చేయడానికి వచ్చేస్తున్నారు” అంటూ ట్వీట్ చేశారు. బిగిల్ సినిమాలో యాసిడ్ పడిన ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబా జాన్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు మూవీ టైటిల్ ని కూడా రిలీజ్ చేశారు. బాలయ్య హిట్ సాంగ్, అల్లు అర్జున్ హిట్ సాంగ్ కి హుక్ లైన్ అయిన “సామజవరగమనా”ని ఈ సినిమాకి టైటిల్ కి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రెండూ క్యాచీగా అట్రాక్టివ్ గా ఉన్నాయి. మరి ఈ మూవీ అయినా శ్రీవిష్ణు ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ చేస్తాయేమో చూడాలి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఈ వేసవిలో నవ్వుల తాళాలతో #సామజవరగమన చేయడానికి వచ్చేస్తున్నారు 😄
Here's the Title of @sreevishnuoffl's Next, #Samajavaragamana 🥳
In Theatres this SUMMER 2023✨@Reba_Monica @RamAbbaraju @GopiSundarOffl @AnilSunkara1 @RajeshDanda_ @_balajigutta @RaamDop @HasyaMovies pic.twitter.com/xzm7vXflto
— AK Entertainments (@AKentsOfficial) February 14, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!