నేచురల్ స్టార్ నాని తర్వాత అంత నేచురల్ గా, పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో సినిమాలు చేస్తున్న హీరో ‘శ్రీవిష్ణు’. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న శ్రీవిష్ణు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ విష్ణుకి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది అంటే దానికి కారణం, అతని సబ్జెక్ట్ సెలక్షన్ మాత్రమే. స్క్రిప్ట్ ని మాత్రమే నమ్మి సినిమాలు…