Sreemukhi: అయితే క్లివేజ్.. లేకపోతే థైస్.. ఏంటి పాప ఈ చూపించడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreemukhi:బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ పెట్టడం ఆలస్యం అమ్మడు లేకుండా ఒక్క ఈవెంట్ కూడా కనిపించదు. ఇక ఒక పక్క షోలతో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క సినిమాల్లో కూడా సందడి చేస్తుంది. భోళా శంకర్ సినిమాలో చిరు సరసన శ్రీముఖి ఖుషీ నడుము సీన్ రీపీట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇది కనుక హిట్ అయ్యింది అంటే అమ్మడి రేంజ్ మాములుగా ఉండదు. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. అమ్మడు సోషల్ మీడియాలో చేసే హంగామా అంతాఇంతా కాదు. బొద్దుగుమ్మ చిట్టిపొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేయడం మొదలుపెట్టింది. అయితే క్లివేజ్.. లేకపోతే థైస్ చూపిస్తూ హల్చల్ చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.
Jayalalitha: ఆ డైరెక్టర్ నా కోసం విషం తాగి చస్తాను అని నా జీవితం నాశనం చేశాడు
Also Read
తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ డ్రెస్ లో క్లివేజ్ షో తో కిర్రెక్కించింది. డిజైనర్ సూట్ లో మెరిసిపోయింది. ఇక మొన్నటికి మొన్న చిట్టి గౌన్ లో థైస్ చూపించి రెచ్చగొట్టింది. ఇప్పుడేమో బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను ఎరగా వేసి ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై శ్రీముఖి అభిమానులు ఏకిపారేస్తున్నారు. ఎలా ఉండేది ఎలా అయిపోయింది. ఇలాంటి అందాల ఆరబోత మానుకో శ్రీముఖి అని కొందరు.. ఏంటీ ట్యాలెంట్ చూపిస్తున్నావు .. అవకాశాల కోసమేనా..? అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అలాంటి కామెంట్స్ ను పట్టించుకోని శ్రీముఖి తన పంధాలో తాను దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?