Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sreeleela Is Busy With Back To Back Projects In Tollywood

Sreeleela: అయ్యో శ్రీలీలకు ఎంత కష్టం వచ్చే!

Published Date :October 14, 2023 , 9:36 am
By Shiva Kranthi
Sreeleela: అయ్యో శ్రీలీలకు ఎంత కష్టం వచ్చే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా స్కంద సినిమాతో పలకరించిన శ్రీలీల.. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత నవంబర్‌లో వైష్ణవ్ తేజ్‌ ‘ఆదికేశవ’, డిసెంబర్‌లో నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్టిడినరీ మేన్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 2024లో సాలిడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది అమ్మడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ఈ సినిమాలతో శ్రీలీల టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి వెళ్లిపోవడం ఖాయం. ఆ తర్వాత సమ్మర్‌లో పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి… నెక్స్ట్ ఇయర్ కూడా శ్రీలీలదే హవా కానుంది. ఇలా నెలకో సినిమాతో రచ్చ చేయనున్న శ్రీలీల… రీల్ పై కనిపిస్తున్నంత ఈజీగా రియల్ లైఫ్‌లో లేదట. భగవంత్ కేసరి ప్రమోషన్లలో భాగంగా… నెలకో సినిమా రిలీజ్ అవుతుంది కదా.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఎంజాయ్ చేస్తున్నానా? మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకేం తెలుసు. ఒక పక్క షూటింగ్ ఇంకో పక్క డబ్బింగ్… మరో షూట్ చేయాలి. నా పరిస్థితి మామూలుగా లేదు. అయినా సీనియర్ ఎన్టీఆర్ లాంటి వారితో పోలిస్తే మనం చేసేది నథింగ్ అనిపించింది. ఒకేసారి అన్ని సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందుకే లైన్‌గా రిలీజ్ అవుతున్నాయి.. అంతే..’ అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. శ్రీలీల మాత్రం టాలీవుడ్ లో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhagavanth Kesari Sreeleela
  • SreeLeela
  • Sreeleela Latest Photos
  • Sreeleela Movies

తాజావార్తలు

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

  • Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు

  • Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..

  • Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions