ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా స్కంద సినిమాతో పలకరించిన శ్రీలీల.. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత…