టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ గురించి మాట్లాడాల్సిన పని అంతకన్నా లేదు. సినిమాల పరంగా అమ్మడు ఒక అడుగు వెనుక ఉన్నా.. గ్లామర్ ని ఒలకబోయడంలో, కుర్రకారును తన అందాలతో ఫిదా చేయడంలో మాత్రం శ్రద్దా రెండు అడుగులు ముందే ఉంది. నిత్యము హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఇటీవల కొత్త సంవత్సరం వేడుకలు గోవాలో చేసుకున్న ఈ బ్యూటీ గోవా స్పెషల్ గా బికినీ ట్రీట్ ఇచ్చింది. స్నేహితులతో కలిసి చిలౌట్ అయినా ఈ భామ.. బికినీలో కాక రేపుతోంది. ప్రస్తుతం ఈ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజనులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.. వావ్.. ఎంతటి అందం అని కొందరు.. శ్రద్దా నీ అందానికి ఫిదా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్దా ‘అద్దం’ చిత్రంలో నటిస్తోంది.
హద్దులు దాటినా.. ‘శ్రద్ద’గా అందాలను చూపిస్తోంది

sraddha das