టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ గురించి మాట్లాడాల్సిన పని అంతకన్నా లేదు. సినిమాల పరంగా అమ్మడు ఒక అడుగు వెనుక ఉన్నా.. గ్లామర్ ని ఒలకబోయడంలో, కుర్రకారును తన అందాలతో ఫిదా చేయడంలో మాత్రం శ్రద్దా రెండు అడుగులు ముందే ఉంది. నిత్యము హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఇటీవల కొత్త సంవత్సరం వేడుకలు గోవాలో చేసుకున్న…