స్నీక్ పీక్ : “మాస్ట్రో” వరల్డ్ లోకి వెళ్దామా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీని వాయిదా వేసి సెప్టెంబర్ 17న ఈ మూవీని నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ చేయబోతున్నారు. తాజాగా ఈ రోజు సినిమా నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Read Also : ఆదిత్య మ్యూజిక్ కు “భీమ్లా నాయక్” రైట్స్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కొద్దిసేపటి క్రితం మేకర్స్ ‘మాస్ట్రో స్నీక్ పీక్’ పేరుతో ఒక చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అంధుడిగా నటించిన నితిన్ పియానో వాయిస్తున్నాడు. ఆ పియానో పై సంగీత దిగ్గజం ‘మాస్ట్రో; ఇళయరాజా ఫోటో కన్పించడం విశేషం. హీరో పియానో పై మంచి మ్యూజిక్ వాయిస్తుండగా కాసేపటికే అందులో ఒక కీ పని చేయకుండా పోతుంది. నితిన్ ఇది మళ్ళీ రిపేర్ చేయించాలా ? అంటూ అవసహనం వ్యక్తం చేయడం కన్పిస్తుంది. ఆ తరువాత హీరో తన వాచ్ లో నుంచి ఏదో తీస్తుండగా… వీడియోను ఎండ్ చేశారు. మొత్తానికి చిన్న వీడియోతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!