Suriya 50 : సూర్యతో సితార నాగవంశీ మరో సినిమా.. డైరెక్టర్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాత ఫ్లాప్ లెక్కలన్నీ కరుప్పుతో బదులిచ్చేశాడు సూర్య. నడిపిన్ నాయగన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇటీవల ఓటీటీలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. కరుప్పుతో 340 కోట్లు కొల్లగొట్టడంతో విశ్వనాథ్ అండ్ సన్స్‌పై అంచనాలు పెరిగాయి. టార్గెట్ మారింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుండి వస్తున్నమూవీ కావడంతో ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. ఆగస్ట్ 14న రిలీజయ్యే ఈ మూవీని ఫస్ట్ సింగిల్‌తో ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీ టీం.
మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌తో వర్క్ చేస్తోన్న సూర్య 47 ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావొస్తుంది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఇప్పటి నుండే ఫోకస్ చేస్తున్నాడు నడిపిన్ నాయగన్. జై బీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 48 ఉండబోతుందని సమాచారం. ఈ మూవీస్ కన్నా తన 50త్ ప్రాజెక్ట్ పై సూర్య ఫోకస్ చేస్తున్నాడని చెన్నై టాక్. మైల్ స్టోన్ మూవీ కోసం తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడిని సూర్య టీం సంప్రదించినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ అతడేమన్నాడో కానీ.. కొత్తగా నెల్సన్ దిలీప్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం జైలర్2తో కాలక్షేపం చేస్తున్న నెల్సన్ నెక్ట్స్ మల్టీస్టారర్ ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ అవగానే సూర్య సినిమా కోసం వర్క్ చేయబోతున్నాడట నెల్సన్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ బడా నిర్మాత నాగవంశీ నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ చేస్తున్నాడు నాగవంశీ. నెల్సన్ సినిమా ఒకే అయితే సూర్యతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జాక్ పాట్ కొట్టినట్టేనని ట్రేడ్ వర్గాల గుసగుస.
Also Read
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
- Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!