SIT: సిట్ మూవీకి ఆ రేటింగ్స్ లో టాప్ 4 ప్లేస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIT in Top 4 most watched Telugu Movies in the first half of 2024: ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తీసిన SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో అరవింద్ కృష్ణ మల్టీ-షేడ్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ZEE5లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. ఇక ఆన్ లైన్ సర్వేలు నిర్వహించే ఆర్మాక్స్ రేటింగ్‌ల ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడిన, అత్యధికంగా వీక్షించబడిన తెలుగు చలనచిత్రాలు/వెబ్ సిరీస్ జాబితాలో SIT 4వ స్థానంలో ఉంది.
Saara Saara: ‘సారా సారా’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు!
Also Read
- Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
- Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
- World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
- Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
భారీ పోటీ ఉన్నప్పటికీ, గ్రిప్పింగ్‌గా సాగే ఈ SIT 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ 4 ప్లేస్‌లో చోటు దక్కించుకోవడంపై దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌గా అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో మంచి నటనను కనబర్చారు. గ్రే షేడ్స్‌తో అరవింద్ కృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఆయన నటించిన ఓ సూపర్ హీరో చిత్రం “ఎ మాస్టర్‌పీస్” త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ లిస్టులో అమెజాన్ బుజ్జి అండ్ భైరవ మొదటి 4.9 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా #90స్ 3.8 మిలియన్ వ్యూస్, మిస్ పెర్ఫెక్ట్, సిట్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
- Tags
- Aravind Krishna
- SIT
- SIT News
తాజావార్తలు
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!