భర్తను దారుణంగా అవమానించిన నెటిజన్… సింగర్ సునీత దిమ్మ తిరిగే కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో అత్యంత పాపులర్ ప్లేబ్యాక్ సింగర్లలో సునీత ఒకరు. ఈ సింగర్ ధైర్యంగా తన జీవితంలో రెండవ సారి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ డిజిటల్ మీడియా ఎంట్రపెన్యూర్ రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్లో వివాహం చేసుకున్నారు. ఆమె వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. లేటు వయసులో పెళ్లి అంటూ విమర్శలు వచ్చినా తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ అందరి నోళ్లు మూయించింది. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని గడుపుతున్న సునీతపై కొందరు ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ఆమె భర్తను దారుణంగా అవమానిస్తూ కామెంట్ చేశాడు. దీంతో సునీత కూడా అతని స్టైల్ లోనే అతనికి సమాధానం చెప్పింది.
Read Also : ‘రాధేశ్యామ్’ రన్ టైం ఎంతంటే ?
Also Read
- Satvika Veeravalli: 'RC 17' సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
- Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
- Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
- Tollywood: టాలీవుడ్'కు ఈ ఏడాది బిగ్ షాక్
తాజాగా సునీత, రామ్ వీరపనేని సమానత్వానికి మారుపేరుగా ఆవిష్కరిస్తున్న రామానుజులు విగ్రహాన్ని సందర్శించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ‘ అంటూ సునీత ఈ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ పిక్ ను చూసిన ఓ నెటిజన్ మాత్రం కాకి ముక్కుకి దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఆమె సొంతం, ధనము ఆయన సొంతం, గానం ఈవిడది దర్జా అతనిది అంటూ కామెంట్ చేశాడు. అది చూసిన సునీత ‘నోటి దూల నీది. నీ భారం భూమిది’ అంటూ అతని స్టైల్ లోనే దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. నెటిజన్ చేసిన కామెంట్, సునీత ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
-
Satvika Veeravalli: ‘RC 17’ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
-
Kavitha: ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వద్దు.. కొవ్వూరులో కవిత వ్యాఖ్యలు
-
Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
-
Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్షిప్కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్ఫోన్తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..