Rahul Sipligunj : టీడీపీ నేత కూతురిని పెళ్లాడబోతున్న సింగర్ రాహల్ సిప్లిగంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించిన రాహుల్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తోను తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్. ఓ వైవు సినిమా సాంగ్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బిజిగా ఉన్న రాహుల్ తన ఫ్యాన్స్ కు సప్రయిజ్ ఇచ్చాడు.
Also Read : Tollywood Bandh : 50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో ఇప్పుడు సినిమాలు తీయలేరు
Also Read
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
- Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సింగర్ గా ఉన్న రాహుల్ ఇప్పుడు సింగిల్ లైఫ్ కు సెండాఫ్ ఇస్తూ ఒకింటి వాడు అయ్యాడు. అయితే రాహుల్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అని ఆరాలు తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. రాహుల్ నిర్మించిన అనేక సాంగ్స్ కు హారణ్య రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అలాగే హారణ్య రెడ్డి రాజకీయ కుటుంబ నేపధ్యం నుండి వచ్చింది. టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురే హారణ్య రెడ్డి. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్ళికి ఇరు కుటుంబాలు అగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలోఆగస్టు 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని ITC కోహినూర్ హెటల్ లో ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు,చిత్ర, రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాహుల్- హారణ్యల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి టీడీపీ నేతకోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఆస్కార్ అవార్డు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మా అన్న కూతురు హరణ్యా రెడ్డి నిశ్చితార్థం హైదరాబాదులోని ITC కోహినూర్ లో ఘనంగా జరిగింది. పెద్దలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం సంతోషంగా ఉంది.#kotamreddysrinivasulureddy#iTDforTDP#tdp#tdpnellorecity… pic.twitter.com/vtLch6vTWA
— Kotamreddy Srinivasulu Reddy (@Kotamreddy_TDP) August 18, 2025
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!