Sing Geetham OTT Release : ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘సింగ్ గీతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, ‘కల్కి 2898 AD’ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వినూత్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు అందించాడు. జూన్ 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రొటీన్ రెగ్యులర్ ఫార్మేట్ సినిమాల నుండి ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడు ఈ మ్యూజికల్ ఫాంటసీ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ రోజు నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. సింగీతం శ్రీనివాసరావు మార్క్ మ్యాజిక్, నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాను విజువల్‌గా, మ్యూజికల్‌గా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. భిన్నమైన కథాంశంతో, అద్భుతమైన సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకువస్తోంది నెట్‌ఫ్లిక్స్. డిజిటల్ వేదికపై కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- NTR Neel : 'డ్రాగన్' ఇంటర్వెల్ ఎపిసోడ్.. నెవర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్
- Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
- Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్
- Rishab Shetty: 'జై హనుమాన్' తర్వాతే శివాజీ.. 'కాంతార చాప్టర్ 2'పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!
తాజావార్తలు
-
Sing Geetham OTT Release : ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘సింగ్ గీతం’
-
14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
-
Redmi Turbo 6 Max: రెడ్మీ టర్బో 6 మ్యాక్స్.. 10000mAh బ్యాటరీ, 7-ఇంచెస్ 2K డిస్ప్లేతో వచ్చేస్తోంది!
-
NTR Neel : ‘డ్రాగన్’ ఇంటర్వెల్ ఎపిసోడ్.. నెవర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్
-
Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!