Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాల పాటు తన అందం, అభినయం, అద్భుతమైన డాన్స్‌తో దక్షిణాది సినీ సామ్రాజ్యాన్ని ఏలిన సీనియర్ నటి సిమ్రాన్. 1995లో ‘సనమ్ హర్జాయ్’ మూవీతో వెండితెరకు పరిచయమైన సిమ్రన్.. ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్’,’వాలి’, ‘ప్రియమానవలే’,’పంచతంత్రం’ వంటి చిత్రాలు ఆమెను స్టార్‌ను చేశాయి. తాజాగా సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఆమె శశికుమార్ సరసన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ముందు నుండి కూడా సీనియర్ హీరోయిన్ లు చాలా మంది బాలీవుడ్ మీద అసహనం వ్యాక్తం చేస్తువస్తున్నప్పటికి తాజాగా సిమ్రాన్ కూడా వైరల్ కామెంట్స్ చేశారు..
సిమ్రాన్ మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో సగానికి పైగా సమయాన్ని సినిమాకే ఇచ్చాను. కానీ బాలీవుడ్‌లో మమ్మల్ని కొత్త నటుల్లా చూస్తారు. మాకున్న లెగసీని వారు అస్సలు గుర్తించరు. అందుకే నాకు అవకాశాలు వచ్చినా హిందీ సినిమాలు చేయను. కేవలం గౌరవం విషయంలోనే కాకుండా, కనీస వసతుల విషయంలో కూడా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు చాలా ముర్కంగా వ్యవహరిస్తాయి. హోటల్ గదులు, విమాన టిక్కెట్లు, వ్యక్తిగత స్టాఫ్ విషయంలో కూడా బేరాలు ఆడతారు. అటువంటి ఆధిపత్యం ఉన్న చోట పని చేయడం నా వల్ల కాదు’ అని ఆమె కుండబద్ధలు కొట్టారు. అయితే సన్నీ డియోల్ వంటి వారు మాత్రం ఎంతో వినయంగా ఉంటారని, ఆయనతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సిమ్రాన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
తాజావార్తలు
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!