టాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ‘కార్తికేయ 2′, ’18 పేజీస్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కాకుండా మరో స్పై చిత్రంలో కార్తికేయ నటిస్తున్నాడు. ఐడీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు రెడ్ సినిమాస్ పతాకాలపై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి గారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం లైవ్ వెపన్స్ తో ట్రైనింగ్ మొదలుపట్టాడు నిఖిల్. ఈ విషయాన్నీ నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ”నా తదుపరి స్పై థ్రిల్లర్ కోసం లైవ్ వెపన్స్ తో ట్రైనింగ్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Nikhil: గన్ పట్టిన యంగ్ హీరో.. దానికోసమేనా..?

nikhil