Site icon NTV Telugu

Shriya Saran : శ్రియ పిచ్చెక్కించే అందాలు.. చూస్తే అంతే

Shriya

Shriya

Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్‌ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. విషయం ఏంటంటే వయసు పెరుగుతున్నా కొద్దీ ఆమె అందాల జాతర మరింత పెంచేస్తోంది. ఇంకా సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా చేస్తూనే ఉంది ఈ నార్త్ బ్యూటీ. తెలుగులో ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. రీసెంట్ గానే రెండు సినిమాల్లో కనిపించింది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన నాటు అందాలను చూపించడం ఆపట్లేదు.

Read Also : Anupama : దాని వల్ల తట్టుకోలేకపోయా.. అనుపమ ఎమోషనల్

తాజాగా చీరలో రెచ్చిపోయింది ఈ భామ. ఎంత చీర అయినా సరే తన ఎద అందాలను దాచుకోకుండా చూపించింది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదు. ఇందులో ఆమె ఘాటైన ఎద అందాలను చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే కాబోలు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Read Also : Renu Desai : నా మీద కాదు.. వాటిపై ఫోకస్ చేయండి.. రేణూ దేశాయ్ ఫైర్

Exit mobile version