‘శేఖర్’లో శివాని రాజశేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రామిసింగ్ థ్రిల్లర్‌లో ఆమె హీరో కూతురిగా నటించింది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు వెండితెర తండ్రీకూతుళ్లుగా నటించడం ఇదే తొలిసారి. తాజాగా ఈ స్టార్ తండ్రీకూతుళ్ళు కలిసి ఉన్న పిక్స్ ను మేకర్స్ విడుదల చేశారు. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయడమే కాకుండా మెగాఫోన్ పట్టారు. బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్‌లు పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ IPL, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : వైరల్ వీడియో : శ్రియా సీక్రెట్ కు ఏడాది !
Also Read
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్‌పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
- Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
ఈ ప్రాజెక్ట్ గురించి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ “రాజశేఖర్, శివాని కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. అవి సహజంగా వారి నిజజీవితంలో కనిపిస్తాయి. సన్నివేశాలు ఆర్గానిక్, పెర్ఫార్మెన్స్ సహజంగా ఉన్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ గ్లింప్స్, ‘లవ్ గంటే’ పాటకు భారీ స్పందన లభించింది. ఇతర అంశాలు కూడా సినిమాలో అత్యద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం” అని అన్నారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
-
Natti Kumar: ‘పెద్ది’ కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
-
India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్‌కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
-
Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
-
Tamil Nadu Politics: వరుస ఎదురుదెబ్బలు.. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే ఔట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?