షారుఖ్-అట్లీ చిత్రానికి బాలయ్య టైటిల్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. షారుఖ్ – అట్లీ చిత్రానికి “లయన్” అనే టైటిల్ పెట్టారనే ఊహాగానాలు వస్తున్నాయి. పూణేలోని సంత్ తుకారామ్ నగర్ మెట్రో స్టేషన్లో చిత్రీకరణకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాణ బృందం రాసిన లేఖలో ఈ చిత్రానికి “లయన్” అనే పేరు పెట్టారని పేర్కొన్నారు. ఆ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read Also : తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
అయితే గతంలో నందమూరి బాలకృష్ణ కూడా “లయన్” టైటిల్ తో వచ్చారు. సత్యదేవ్ దర్శకత్వంలో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..