Site icon NTV Telugu

LIVE: సర్కారు వారి పాట ‘మ.. మ.. మాస్’ సెలబ్రేషన్స్

Ma Ma Mass Celebrations Live

Ma Ma Mass Celebrations Live

మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కర్నూలులో మ.. మ.. మాస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. ఈ వేడుకను ఎన్టీవీలో లైవ్ ద్వారా వీక్షించాలంటే కింది యూట్యూబ్ లింక్‌ను క్లిక్ చేయండి.

 

https://www.youtube.com/watch?v=NOx-CqEBHms

Exit mobile version