Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sarkaru Vaari Paata Blaster Crosses 40 Million Views

మరో మైలు రాయిని దాటిన “సర్కారు వారి పాట” బ్లాస్టర్

Published Date :October 27, 2021 , 1:07 pm
By Prakash
మరో మైలు రాయిని దాటిన “సర్కారు వారి పాట” బ్లాస్టర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

“సర్కారు వారి పాట” బ్లాస్టర్ సూపర్ స్టార్ అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న విడుదలైన “సర్కారు వారి పాట” బ్లాస్టర్ వీడియో ఇప్పటికీ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఈ టీజర్ మహేష్‌ని అల్ట్రా స్టైలిష్ అవతార్‌లో చూపించి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా “సర్కారు వారి పాట” బ్లాస్టర్ మరో మైలు రాయిని దాటింది. “సర్కారు వారి పాట” బ్లాస్టర్ తాజాగా యూట్యూబ్ లో 40 మిలియన్లకు పైగా వ్యూస్, 1.1 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించింది. పుష్ప (87M), రాధే శ్యామ్ (63M), అఖండ (57M) తర్వాత అత్యధికంగా వీక్షించిన 4వ టాలీవుడ్ టీజర్‌గా “సర్కారు వారి పాట” బ్లాస్టర్ నిలిచింది. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో #SVPBlasterHits40M అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.

Read Also : “గని ఆంథమ్” సాంగ్ అదిరిపోయింది

“సర్కారు వారి పాట”లో మహేష్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. “సర్కారు వారి పాట” జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=2cVu7KZxW3c

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • keerthy suresh
  • mahesh babu
  • Parasuram Petla
  • Sarkaru Vaari Paata Birthday Blaster
  • Sarkaru Vaari Paata Teaser

తాజావార్తలు

  • Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు

  • Mini Cooper S Victory Edition: చిల్లీ రెడ్ లుక్, 204 PS పవర్‌తో.. మినీ కూపర్ ఎస్ విక్టరీ లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్

  • RGUKT Basara : ఆర్‌జీయూకేటీ బాసర అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

  • Samsung భారీ ఆఫర్.. సగం ధరకే Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్.. !

  • Pete Hegseth: US రక్షణ మంత్రి ‘నో మెర్సీ’ వార్నింగ్.. ఇరాన్‌పై ఇవాళ అత్యంత భీకర దాడులు

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions