Like Share Subscribe: మా సినిమా మీకు తెలుసా!? అంటున్న సంతోష్ శోభన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Like Share Subscribe:యువ కథానాయకుడు సంతోష్ శోభన్ కొత్త సినిమా ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. దసరా పండుగ టైమ్ లో రిలీజ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ నుంచి ఈ సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని, సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. ‘సంతోష్ లో తనను తాను చూసుకుంటాన’ని నాని చెప్పడం ఆయన గొప్పదనం కాగా ఈ యంగ్ హీరోలోని టాలెంట్ కు ఈ కామెంట్స్ ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాయి.
ఇక తాజాగా ‘మా సినిమా మీకు తెలుసా?’ అంటూ నేరుగా ప్రేక్షకుల దగ్గరకే వెళ్లి ‘లైక్, షేర్, సబ్ స్క్రైబ్’ ఎంత క్యూరియాసిటీ తీసుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు సంతోష్ శోభన్, కమెడియన్ సుదర్శన్. కొందరు సినిమా రిలీజ్ గురించే తెలియదు అనడం, సంతోష్ శోభన్ ను గుర్తుపట్టకపోవడం వంటిని ఈ వీడియోలో ఫన్ తీసుకొచ్చాయి. దీన్ని ట్రోల్ వీడియోలా మార్చి రిలీజ్ చేశారు. సినిమాను గొప్పగా తెరకెక్కించడమే కాదు, దాన్ని అంతే గొప్పగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చూడటం కూడా ఇవాళ ముఖ్యమే. ‘నటించాను నా పని పూర్తయింది అనుకోకుండా సొంత ప్రాజెక్ట్ లా అందులో ఇన్వాల్వ్ అయి ప్రమోషన్ చేస్తున్న సంతోష్ శోభన్ ను సినిమా రంగానికి చెందిన పలువురు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ వీడియోలకు పాజిటివ్ కామెంట్స్ వస్తుండటంపై టీమ్ హ్యాపీగా ఉంది.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!