Shruti Haasan: శృతి హాసన్‌తో బ్రేకప్ ధృవీకరించిన మాజీ ప్రియుడు..సారీ అంటూనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santanu Hazarika Breaks Silence On Their Break Up With Shruti Haasan: శృతి హాసన్ ఈ మధ్య తన ప్రొఫెషనల్ విషయాలలో కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలలోనే వార్తల్లో ఉంటోంది. శృతి, ఆమె ప్రియుడు శంతను హజారికా విడిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్న క్రమంలో వారు విడిపోయినట్టు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ బ్రేకప్ వార్తలపై శ్రుతి హాసన్ ఇంకా స్పందించలేదు. అదే సమయంలో, ఇటీవల శంతను ఈ వార్తలపై తన మౌనాన్ని వీడాడు. శృతి హాసన్, శాంతను హజారికా కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. విడిపోవడానికి ముందు, ఇద్దరూ లివ్-ఇన్ రిలేషన్షిప్లో కలిసి నివసిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసినప్పటి నుండి, సోషల్ మీడియాలో వారు విడిపోవడంపై ఊహాగానాలు ఉన్నాయి. శృతి హాసన్‌తో బ్రేకప్ గురించి ఇటీవల శంతను హజారికాను ప్రశ్నించగా ఆయన స్పందించాడు కానీ విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
Vijay Devarakonda :ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న రౌడీ హీరో..?
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
విడిపోవడానికి గల కారణాన్ని అడిగినప్పుడు, శంతను హజారికా, ‘నన్ను క్షమించండి, కానీ నేను దానిపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడను’ అని చెప్పాడు. మీడియా కథనం ప్రకారం, ఇద్దరి మధ్య చెప్పుకునేంత పెద్ద విషయం ఏమీ జరగలేదు, అందుకే వారిద్దరూ సామరస్యంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. శృతిగతంలో శంతనుతో ఉన్న చిత్రాలను ప్రతిరోజూ సోషల్ మీడియాలో పంచుకునేది. అయితే ఇప్పుడు శృతి హాసన్ కూడా శంతను హజారికాతో చేసిన పోస్ట్‌లన్నింటినీ తొలగించింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో శంతనుతో ఉన్న చిత్రాలేవీ కనిపించడం లేదు. ముంబైలో సెటిల్ అయిన అస్సామీ వ్యక్తి శంతను హజారికా విజువల్ ఆర్టిస్ట్, వీడియో గేమ్ డిజైనర్ అలాగే ఇలస్ట్రేటర్. తన కవితల పుస్తకంపై పని చేస్తున్నప్పుడు అతని సృజనాత్మక ప్రతిభ శృతి దృష్టిని ఆకర్షించింది. శంతను పుస్తకానికి ఇలస్ట్రేటర్‌గా, డిజైనర్‌గా సహకరించాడు, అప్పుడే వారి స్నేహం ప్రేమగా వికసించింది. తర్వాత ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించడం ప్రారంభించారు. ఏమైందో ఏమో ఇప్పుడు విడిపోయారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!