Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Samantha New Life Raj Marriage Confidence Speech Update

Samantha: పెళ్లి తర్వాత సమంతలో కొత్త కళ?

Published Date :March 28, 2026 , 1:51 pm
By Bhargav Chaganti
Samantha: పెళ్లి తర్వాత సమంతలో కొత్త కళ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత జీవితం గత కొన్నేళ్లుగా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది, నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు వర్ణనాతీతం. అటు వ్యక్తిగత బాధ, ఇటు మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి.. వెరసి సమంత శారీరకంగా, మానసికగా ఎంతో కుంగిపోయింది. ముఖంలో ఆ పాత చమక్కు పోయిందని, వరుస ఫ్లాపులతో కెరీర్ కూడా డల్ అయిపోయిందని విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది, విడాకుల చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ, రాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సమంతలో మళ్ళీ పాత ‘చలాకీ’తనం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది, కేవలం భార్యగానే కాకుండా, నిర్మాతగా కూడా కొత్త అవతారమెత్తి ‘శుభం’ అనే సినిమాను అందించింది. ఇప్పుడు ఆమె నటిస్తూ, నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి భర్త రాజ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

Also Read:Peddi: పెద్ది పెహల్వాన్‌ గ్లింప్స్ రిలీజ్‌.. కన్‌ఫ్యూజన్‌లో మెగాఫ్యాన్స్‌

హోళీ, ఉగాది వేడుకల్లో ఆమె సందడి చూస్తుంటే, సమంత మళ్ళీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుందని అర్థమవుతోంది. ఇటీవల జరిగిన ‘ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత, మహిళల మనస్తత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడానికి ప్రధాన కారణం ‘సారీ’ అని ఆమె పేర్కొంది. “పురుషులతో పోలిస్తే మహిళలే ప్రతి చిన్న విషయానికీ అనవసరంగా సారీ చెబుతుంటారు. అలా పదే పదే క్షమాపణలు కోరడం వల్ల తెలియకుండానే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అవసరం లేని చోట సారీ చెప్పాల్సిన పని లేదు” అంటూ సామ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Maa Inti Bangaram movie
  • Samantha confidence speech
  • Samantha marriage Raj
  • Samantha myositis recovery
  • Samantha new life

తాజావార్తలు

  • Samantha: పెళ్లి తర్వాత సమంతలో కొత్త కళ?

  • Minister Narayana: అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారు.. అధికారంలోకి వచ్చాక భయభ్రాంతులకు గురిచేశారు..!

  • Pat Cummins Injury Update: SRH అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ ‘కమిన్స్’ రీ-ఎంట్రీపై బిగ్ అప్డేట్..!

  • IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!

  • Russia : ప్రపంచ దేశాలకు రష్యా ‘పెట్రో’ షాక్.. ఏప్రిల్ 1 నుంచి ఎగుమతులు బంద్!

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions