Bigg Boss: అక్కినేని ఫ్యామిలీపై కోపం.. మామ పోస్ట్ కే ఎసరు పెట్టిన సమంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటున్న విషయం విదితమే.. ఇక ఇటీవలే సీజన్ 5 కూడా విజయవంతంగా పూర్తి చేసిన నాగ్..ప్రస్తుతం ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. ఇక వరుసగా 6 సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే నాగ్ సీజన్ 6 కి అర్హులు ఎవరైనది తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 సామాన్యులకు పట్టం కట్టనుంది. ఈ షో అంటే ఇష్టపడేవాళ్లు తమ కలను సాకారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశమని యాజమాన్యం చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ సీజన్ ఆడిషన్స్ జరగనున్నాయి . ఇకపోతే ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తారు అనేది అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ సీజన్ హోస్ట్ మారారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
కొన్నేళ్లుగా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉన్నాడని దీంతో ఈసారి కొత్త హోస్ట్ ను తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ హోస్ట్ ఎవరో కాదు నాగ్ మాజీ కోడలు సమంత అంట.. గతంలో కొన్ని రోజులు నాగార్జున లేనప్పుడు సమంత ఈ రియాలిటీ షోను హోస్ట్ చేసిన సంగతి తెల్సిందే.. ఇక దీంతో నాగార్జునను వదిలి యాజమాన్యం సమంతను సంప్రదించారని, అందుకు సామ్ కూడా ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. అక్కినేని ఫ్యామిలీ మీద కోపంతో ఒప్పుకున్నది అని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. లేకపోతే వరుస పాన్ ఇండియా మూవీస్ ను లైన్లో పెట్టుకొని అన్ని రోజులు ఈ షో కు డేట్స్ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు.. అందులోను ఇప్పటివరకు సామ్ హోస్ట్ గా చేసినా షోలు అన్ని ప్లాప్ టాక్ తెచ్చుకున్నవే.. మరి ఈ రియాల్టీ షోను ఆమె ఎలా హ్యాండిల్ చేయగలదు అని ఒప్పుకున్నది అని ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!