Samantha : అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్న అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది సమంత. ఇన్స్టాగ్రామ్ సమంత ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే… ఇటీవల ‘బీస్ట్’ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. సమంత కూడా ఇదే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను పోస్ట్ చేస్తో “ఇంకో అర్థరాత్రి విమానం … కాదు!! ఈ రాత్రికి రిథమ్ #హలమితిహబీబో… #బీస్ట్ ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోపై పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తుండడంతో వైరల్ అవుతోంది.
Read Also : Chor Bazaar : దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ… టైటిల్ సాంగ్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తలపతి విజయ్, పూజా హెగ్డే నటించిన “బీస్ట్” మొదటి పాట ‘అరబిక్ కుతు’ ప్రేమికుల రోజున విడుదలైంది. అప్పటి నుంచి ఈ సాంగ్ ఇంటర్నెట్లో తుఫానును సృష్టిస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన “అరబిక్ కుతు” పాటను అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీ పాడారు. ఈ పాటకు శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ను అరబిక్ సంగీతం, తమిళ కుతు బీట్ల కలయికతో రూపొందించారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, తలపతి విజయ్ మొదటిసారిగా బీస్ట్‌లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ మూవీతో దాదాపు దశాబ్దం తర్వాత పూజా హెగ్డే తమిళ చిత్రసీమలోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతోంది.
A post shared by Samantha (@samantharuthprabhuoffl)
. @Samanthaprabhu2 doing #ArabicKuthu challenge 🥳🤩#Beast @actorvijay @Vijay65FilmTeam
pic.twitter.com/JdBqgVxHHU— TVK Community (@TVKCommunity) February 17, 2022

తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!