Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తాజాగా ఎన్టీవీకీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో సమంతతో పాటు ఆమె భర్త/నిర్మాత రాజ్ నిడిమోరు డైరెక్టర్ నందినీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “ఇప్పుడు నేనేమీ ఒంటరిగా కూర్చోలేదు, నేను ఒంటరిదాన్ని కాదు. నా పక్కన దిగ్గజాల్లాంటి (Giants) వ్యక్తులు ఉన్నారని నేను భావిస్తున్నాను. నా ప్రతీ అడుగులో, నా ప్రయాణంలో ప్రతి క్షణం వారు నాకు అండగా నిలబడుతున్నారు, పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. అంతటి అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ నా వెనుక ఉంది” అంటూ తన వెనుక నిలిచిన శ్రేయోభిలాషులను, టీమ్‌ను సామ్ కొనియాడారు.
తన ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. “నా కెరీర్లో నిర్మాతగా కేవలం రెండో సినిమాతోనే ఇంతటి భారీ, అద్భుతమైన స్టోరీ ఉన్న చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను మేము నిర్మిస్తున్నందుకు మా టీమ్ అంతా ఇప్పటికే ఎంతో గర్వపడుతోంది. ఇంతటి అద్భుతమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది” అని సమంత ఆనందం వ్యక్తం చేశారు. నటిగా బిజీగా ఉంటూనే, ఒక విభిన్నమైన సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పరచుకుని ప్రొడక్షన్లో సమంత వేస్తున్న ఈ అడుగులు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్నాయి.
Also Read
- Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
- Harshith Reddy: అర్జున్ రెడ్డి'కి మా సినిమాకి ఏం సంబంధం లేదు
- Vijay Antony: ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్‌పైనే ఎమోషనల్ అయిన ‘బిచ్చగాడు’ హీరో..
- Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా బిగ్ అప్డేట్.. 140 కొత్త వాహనాలకు గ్రీన్ సిగ్నల్.!
-
Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత
-
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
-
Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
-
Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?